Thursday, October 30, 2008

నా సొంత కవిత్వం

ఎందుకు ఎందుకు
అసూయకి ప్రేమెందుకు
పగకి దయేందుకు
ఎందుకు ఎందుకు
భారతమ్మకు బీపి ఎందుకు
పిన్ని కి షుగర్ ఎందుకు
ఎందుకు ఎందుకు
రామయ్య కి దిగులు ఎందుకు
బాబాయ్ కి బీహార్ ఎందుకు
ఎందుకు ఎందుకు
చిన్ని కి వుద్యోగం ఎందుకు
బెంగుళూరు వాళ్ళకి చిన్ని ఎందుకు
ఎందుకు ఎందుకు
కాంతికి బైక్ ఎందుకు
మనకీ తిప్పలెందుకు
ఎందుకు ఎందుకు
పింకి కి స్కూల్ ఎందుకు
నాకు అమెరికా ఎందుకు
ఎందుకు ఎందుకు

No comments: